Malavika Mohanan: ఆరంజ్ కలర్ డ్రెస్సులో ఓ రేంజ్ గ్లామర్.. మాళవిక అందానికి నెటిజన్స్ ఫిదా.. ఫొటోలు
రాజాసాబ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) అందానికి ఫిదా అవ్వని వారు ఉండరు. తాజాగా ఈ బ్యూటీ ఆరంజ్ కలర్ డ్రెస్సులో అదరగొట్టేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published On : March 15, 2026 / 12:53 PM IST
