Telugu » Photo-gallery » Malavika Mohanan Latest Photos From The Raja Saab Event Sn
Malavika Mohanan: రాజాసాబ్ ఈవెంట్ లో మాళవిక అందాలు.. బ్లాక్ డ్రెస్సులో కేకపుట్టిస్తోంది.. ఫొటోస్
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) తెలుగులో నటిస్తున్న మూవీ రాజా సాబ్. రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ లో తన అందాలతో ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది మాళవిక. బ్లాక్ డ్రెస్సులో కేకపెట్టించింది.