×
Ad

Malavika Mohanan : వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారిన రాజాసాబ్ భామ..

ఇటీవల ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో మెప్పించిన మాళవిక మోహనన్ తాజాగా రాజస్థాన్ లోని ఓ వైల్డ్ లైఫ్ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఫోటోగ్రాఫర్ గా మారింది. అక్కడ ఫొటోలు తీస్తూ తను కూడా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7