Telugu » Photo-gallery » Malayala Actress Malavika Mohanan Saree Photos On Onam Special
Malavika Mohanan : ఓనమ్ పండుగ స్పెషల్ ఫోటోషూట్‌లో మాళవికా చీర పరువాలు..
ఓనమ్ పండుగా సందర్భంగా మలయాళ భామలు అంతా చీరలో స్పెషల్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే మాళవికా మోహనన్ కూడా చీర పరువాలతో కుర్రాళ్లను మాయలో పడేస్తుంది.