Malvika Sharma : బాబోయ్ హాట్ ఫొటోలతో హీట్ పెంచుతున్న మాళవిక శర్మ..
నటి మాళవిక శర్మ ఇటీవలే భీమా సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. తాజాగా ఇలా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది.
- Saketh U
- Published On : April 21, 2024 / 03:24 PM IST
