Mamitha Baiju : ఎంత క్యూట్ గా ఉందో.. ‘విశ్వనాధ్ & సన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమిత బైజు ఫొటోలు..

సూర్య, మమిత బైజు జంటగా నటించిన విశ్వనాధ్ & సన్స్ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో మమిత ఇలా మోడ్రన్ డ్రెస్ లో వచ్చి క్యూట్ గా అలరించింది.

  • Published on- August 11, 2026 / 11:22 PM IST
1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20
Mamitha Baiju