NTR Photos : ఏమున్నాడ్రా బాబు.. ఎన్టీఆర్ కొత్త స్టైలిష్ లుక్.. ఫొటోలు వైరల్..

ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల జెప్టో యాడ్ లో ఎన్టీఆర్ లుక్స్ ట్రోల్ అవ్వగా తాజాగా మరో కొత్త లుక్ లో స్టైలిష్ గా కనిపించి అదరగొట్టాడు. ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

1/4
2/4
3/4
4/4