Manchu Lakhsmi Daughter : మంచు లక్ష్మి కూతురి ఓణీ ఫంక్షన్‌లో మోహన్‌బాబు
మంచు లక్ష్మి కూతురు (Manchu Lakhsmi Daughter ) విద్యా నిర్వాణ ఓణీల వేడుకను మరోసారి ఘనంగా నిర్వహించారు. నలుగు పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మోహన్ బాబు దంపతులతో పాటు మంచు విష్ణు భార్య విరానిక, పిల్లలు హాజరు అయ్యారు.
- Thota Vamshi Kumar
- Published On : March 23, 2026 / 09:36 AM IST
