Manchu Lakshmi : మాల్దీవ్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి.. ఫొటోలు వైరల్..
నటి మంచు లక్ష్మి తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
- Saketh U
- Published On : December 2, 2025 / 09:56 PM IST
