Manchu Lakshmi : ముంబైలో మోడ్రన్ డ్రెస్‌లో మంచు లక్ష్మి ఫొటోలు..

నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) తాజాగా ముంబై లో జరిగిన ఓ ఈవెంట్లో ఇలా మోడ్రన్ డ్రెస్ లో పాల్గొని సందడి చేసింది. ఈ డ్రెస్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Updated on- September 12, 2026 / 12:54 PM IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Manchu Lakshmi Prasanna Modern Looks