Manchu Lakshmi Prasanna : దక్ష సినిమా వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన మంచు లక్ష్మి..
నటి మంచు లక్ష్మి ప్రసన్న సెప్టెంబర్ 19న దక్ష సినిమాతో రాబోతుంది. తాజాగా ఈ సినిమా సెట్స్ లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : September 16, 2025 / 10:08 PM IST
