×
Ad

Manchu Lakshmi : కుంభమేళాలో మంచు లక్ష్మి.. ఫోటోలు వైరల్..

మంచు లక్ష్మి ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాగరాజ్ వెళ్లి మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించింది. తాజాగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published On : March 2, 2025 / 09:00 AM IST
1/4
2/4
3/4
4/4