Manchu Lakhsmi Daughter : మేనకోడలు పల్లకి మోసిన మంచు మనోజ్.. మంచు లక్ష్మి కూతురు ఓణీల వేడుక.. ఫొటోలు వైరల్..

ఇటీవల మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణఓణీల వేడుకను నిర్వహించారు. కేవలం బంధుమిత్రులు, సన్నిహితుల మధ్యే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకని మంచు మనోజ్ దగ్గరుండి చూసుకున్నారు. తన మేనకోడలు విద్య నిర్వాణని పల్లకిలో వేదిక వద్దకు తీసుకువచ్చారు మనోజ్. తాజాగా మంచు లక్ష్మి ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.

  • Published On : March 19, 2026 / 08:51 PM IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Manchu Lakhsmi Daughter Vidya Nirvana Half Saree Function