Manchu Manoj : భార్యతో కలిసి అస్సాం కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన మంచు మనోజ్.. ఫొటోలు..
మంచు మనోజ్ తాజాగా తన భార్య మౌనిక, కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి అస్సాం గౌహతిలోని శక్తిపీఠమైన కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించారు.
- Saketh U
- Updated on- October 1, 2025 / 05:08 PM IST
