Manchu Vishnu : కొరియాలో మంచు విష్ణు ఫ్యామిలీ.. వెకేషన్ ఫోటోలు వైరల్..
నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) తన కుటుంబంతో కలిసి వెకేషన్‌కు కొరియాకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 25, 2026 / 11:37 AM IST
