Nirupam – Manjula Paritala : హ్యాపీ బర్త్ డే మొగుడా.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన డాక్టర్ బాబు భార్య..
Nirupam-Manjula Paritalaనేడు డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల పుట్టినరోజు కావడంతో తన భార్య, నటి మంజుల పరిటాల స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి హ్యాపీ బర్త్ డే టు యు మొగుడా అంటూ శుభాకాంక్షలు తెలిపింది.
- Saketh U
- Updated on- August 17, 2026 / 03:08 PM IST
Manjula Paritala Special Photos with Nirupam Paritala on His Birthday
