Manushi Chhillar : పింక్ శారీలో గులాబీలా గుండె గిల్లుతున్న మానుషి చిల్లర్..
బాలీవుడ్ యాక్ట్రెస్ మానుషి చిల్లర్.. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మానుషి పింక్ శారీలో గులాబీలా గుండె గిల్లుతున్నారు.
- gum 95921
- Published On : February 20, 2024 / 09:29 PM IST
