Meenaakshi Chaudhary : చీరకట్టి మల్లెపూలు పెట్టి.. ప్రకృతిలో పరవశిస్తున్న మీనాక్షి చౌదరి..
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా కేరళకు వెళ్లగా అక్కడ మలయాళీ అమ్మాయిలా చీరకట్టి మల్లెపూలు పెట్టి ప్రకృతిలో పరవశిస్తుంది.
- Saketh U
- Published On : May 29, 2024 / 12:00 PM IST
