Meera Jasmine : గుడుంబా శంకర్ హీరోయిన్ మీరా జాస్మిన్ గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో చూశారా..? చీరలో లేటెస్ట్ ఫొటోలు..
గుడుంబా శంకర్ తో పాటు ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలతో మెప్పించిన మీరా జాస్మిన్ కొన్నేళ్ల క్రితం రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా మీరా జాస్మిన్ చీరకట్టులో తలలో పూలతో సాంప్రదాయంగా అలరిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- September 30, 2026 / 05:45 PM IST
Meera Jasmine Latest Traditional Looks
