Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల మెరుపులు.. క్రేజీ ఫొటోలు వైరల్

మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో మెరుపులు మెరిపిస్తున్నారు. వైబ్రెంట్ కలర్ అవుట్‌ఫిట్స్‌లో ఆమె షేర్ చేసిన ట్రెండీ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నిహారిక స్టైలిష్ లుక్స్ మరియు గ్లామర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతూ క్రేజీ కామెంట్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6