Niharika Konidela : బుట్టబొమ్మలా మెగాడాటర్ నిహారిక.. క్యూట్ ఫోటోలు..
మెగాడాటర్ నిహారిక (Niharika Konidela) లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిహారిక అచ్చం బుట్ట బొమ్మలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- July 2, 2026 / 03:14 PM IST
