Megastar Chiranjeevi : ఐఫా వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి.. ఫొటోలు వైరల్..
మెగాస్టార్ చిరంజీవి తాజాగా అబుదాబిలో జరిగినా ఐఫా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో చిరంజీవి అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియాన్ సినిమా అవార్డు అందుకున్నారు.
- Saketh U
- Published On : September 28, 2024 / 09:34 AM IST
