Megastar Chiranjeevi : ఏమున్నాడ్రా బాబు.. మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోషూట్.. 70 ఏళ్ళ వయసులో కూడా తగ్గేదేలే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్పెషల్ ఫోటోషూట్ చేసారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో 70 ఏళ్ళ వయసులో కూడా ఇంకా యంగ్ గా కనిపిస్తూ అదే గ్రేస్, అదే చార్మ్ మెయింటైన్ చేస్తున్నారని ఫ్యాన్స్, నెటిజన్లు అంటున్నారు.

  • Updated on- August 18, 2026 / 06:09 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Megastar Chiranjeevi Latest Photoshoot Looks Young and Charming