×
Ad

Megastar Chiranjeevi: క్లాస్ లుక్లో మెగా ఫోటో షూట్.. మేకోవర్ అదరగొట్టేసిన బాస్.. ఫోటోలు మీరు కూడా చూసేయండి

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది(Megastar Chiranjeevi). క్లాస్ లుక్ లో చిరు నెక్స్ట్ లెవల్లో ఉన్నారు. దీంతో, ఆ ఫోటోలు చూడటానికి ఆడియన్స్, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఆ మేకోవర్ ఏంటి బాసూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా బాస్ ఫోటోలపై ఒక లుక్కేయండి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9