Meher Ramesh-pawan kalyan : కూతురి పెళ్లికి పవ‌న్ క‌ళ్యాణ్‌ను ఆహ్వానించిన మెహ‌ర్ ర‌మేష్.. ఫోటోలు వైర‌ల్‌..

ప్రముఖ దర్శకుడు మెహ‌ర్ ర‌మేష్ కూతురి వివాహం అతి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (Meher Ramesh-pawan kalyan)క‌లిసి వివాహానికి రావాల్సిందిగా కోరారు. ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను మెహ‌ర్ ర‌మేష్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. అప్పుడు త‌న పెళ్లికి కూడా ప‌వ‌న్ వ‌చ్చారని, అప్ప‌టికి, ఇప్ప‌టికి త‌మ మ‌ధ్య బంధంలో ఎలాంటి మార్పు రాలేద‌న్నారు.

1/5
2/5
3/5
4/5
5/5