Arjun Tendulkar wedding : అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో నారా లోకేష్ దంపతులు..
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పెళ్లి (Arjun Tendulkar wedding) అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని గలోప్స్ రెస్టారెంట్‌లో తన ప్రియురాలు సానియా చందోక్‌ను అర్జున్ వివాహం ఆడాడు. వీరి పెళ్లికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో కలిసి అర్జున్ పెళ్లికి వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- March 5, 2026 / 02:24 PM IST
