PV Sindhu Sports Academy : విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్.. ఫోటోలు
విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి (PV Sindhu Sports Academy )మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- August 5, 2026 / 06:09 PM IST
