Mouni Roy : మత్తెక్కించే అందాలతో ఆకట్టుకుంటున్న మౌనీ రాయ్..
బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా పింక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను తన మత్తులో పడేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.