MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని దీపావళి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
దీపావళి సందర్భంగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni ) భార్య సాక్షి సింగ్.. తన భర్త, కూతురితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 9, 2026 / 07:53 AM IST
