Nabha Natesh : తల్లి బర్త్ డేని సెలబ్రేట్ చేసిన హీరోయిన్ నభా నటేష్.. ఫోటోలు వైరల్..

హీరోయిన్ నభా నటేష్ తాజాగా తన తల్లి పుట్టిన రోజుని తమ్ముడితో కలిసి సెలబ్రేట్ చేసింది. ఈ బర్త్ డేకి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published on- October 3, 2026 / 07:40 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Nabha Natesh