Nabha Natesh: ఎద అందాలను ఎరగా వేసి ఆగం చేస్తోన్న నభా నటేష్
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నా, సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. తన అందాల ప్రదర్శనతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా ఎద అందాలను ఎరగా వేసి కుర్రకారును ఆగం చేస్తోంది ఈ చిన్నది.