Nabha Natesh : దీపావళి స్పెషల్.. దీపాల వెలుగుల్లో చీరకట్టులో నభా నటేష్ మెరుపులు..
హీరోయిన్ నభా నటేష్ నేడు దీపావళి సందర్భంగా ఇలా చీరకట్టులో దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Nabha Natesh)
- Saketh U
- Published On : October 20, 2025 / 06:20 PM IST
