Nabha Natesh : చిరిగిన ప్యాంటు.. చేతిలో కాఫీ కప్పుతో.. నభా నటేష్ స్టైలిష్ లుక్స్..

ఇస్మార్ట్ భామ నభా నటేష్ ఇటీవల ఓ యాక్సిడెంట్ అవడంతో కొన్నిరోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే పూర్తి ఆరోగ్యంతో వచ్చిన నభా సోషల్ మీడియాలో తాజాగా చిరిగిన ప్యాంటు వేసి షర్ట్ బటన్స్ తీసి చేతిలో కాఫీ కప్పుతో స్టైలిష్ లుక్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

ట్రెండింగ్ వార్తలు