Naga Chaitanya Sobhita Dhulipala : భార్య శోభితతో కలిసి షాప్ ఓపెనింగ్‌లో సందడి చేసిన నాగచైతన్య.. చైతూ – శోభిత ఫొటోలు వైరల్..
Naga Chaitanya-Sobhita Dhulipala: తాజాగా ఓ క్లాతింగ్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి పాల్గొని సందడి చేసాడు.
- Saketh U
- Updated on- July 20, 2026 / 11:13 AM IST
Naga Chaitanya Sobhita Dhulipala
