Telugu » Photo-gallery » Nagababu Enjoying Vacation With Wife And Varun Tej Niharika At Kenya
Nagababu Family Vacation : కెన్యాలో ఫ్యామిలీతో ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న నాగబాబు.. వరుణ్ తేజ్, నిహారిక ఫొటోలు..
మెగా బ్రదర్ నాగబాబు తన ఫ్యామిలీతో కలిసి ఆఫ్రికాలోని కెన్యాకు వెకేషన్ కి వెళ్లారు. కెన్యాలోని అడవులని, ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. వరుణ్ తేజ్, నిహారిక ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.