Namrata Shirodkar : పెళ్ళిలో సందడి చేసిన మహేష్ బాబు భార్య, కూతురు.. ఫొటోలు..
మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, కూతురు సితార ఘట్టమనేని తాజాగా ఓ పెళ్ళికి వెళ్లారు. అక్కడ పెళ్ళిలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు నమ్రత. ఈ ఫొటోల్లో డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య మాలిని కూతురు ఆద్య కూడా ఉన్నారు.
- Saketh U
- Published on- April 26, 2026 / 05:13 PM IST
Namrata Shirodkar
