Balakrishna 50 Years Event : బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం.. స్వర్ణోత్సవ వేడుకలు.. ఫొటోలు వైరల్..
నిన్న రాత్రి బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం స్వర్ణోయుత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ తో సహా టాలీవుడ్ సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు, నందమూరి ఫ్యామిలీ అంతా హాజరయ్యారు.
- Saketh U
- Updated on- September 2, 2024 / 08:46 AM IST
