Nara Chandrababu Naidu : బిల్ గేట్స్‌ తో సమావేశం.. జరిగిందంతా చరిత్రే అంటూ.. పాత ఫొటోలు పంచుకున్న సీఎం చంద్రబాబు..

చంద్రబాబు బిల్ గేట్స్ ని కలిసి హైదరాబాద్ రూపురేఖలు మార్చడానికి మొదలుపెట్టిన సంఘటన గురించి ఓ పేపర్ రాసిన స్పెషల్ ఆర్టికల్ తో పాటు బిల్ గేట్స్ తో దిగిన పలు ఫోటోలను చంద్రబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 1997లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌ను ఎందుకు ఎంచుకోవాలో వివరిస్తూ బిల్ గేట్స్‌కు ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం నాకు లభించింది. ఆ సమావేశమే మైక్రోసాఫ్ట్ తన మొదటి డెవలప్‌మెంట్ సెంటర్‌ను యునైటెడ్ స్టేట్స్ వెలుపల హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి దారితీసింది. ఆ తర్వాత జరిగిందంతా చరిత్రే. దశాబ్దాలుగా పట్టుదల, విధాన స్థిరత్వంతో కూడిన ఒక సాహసోపేతమైన దార్శనికతతోనే పరివర్తనాత్మక మార్పు మొదలవుతుందనడానికి హైదరాబాద్ ప్రస్థానం ఒక నిదర్శనం అని తెలిపారు.

  • Published on- September 30, 2026 / 04:08 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Nara Chandrababu Naidu