×
Ad

Nara Lokesh Balakrishna : జనసేన ఎమ్మెల్యే కొడుకు పెళ్లి.. సందడి చేసిన బాలయ్య, లోకేష్..

కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడి వివాహం శుక్రవారం రాత్రి జరగ్గా ఈ వివాహ వేడుకకు నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7