×
Ad

Siree Lella : పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలుపెట్టిన హీరోయిన్.. త్వరలో నారా రోహిత్ తో పెళ్లి..

హీరో నారా రోహిత్ తనతో పాటు ప్రతినిధి సినిమాలో నటించిన సిరీ లేళ్ల అనే హీరోయిన్ ని ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా సిరీ లేళ్ల తమ ఇంట్లో పసుపు దంచి పెళ్లి పనులు మొదలుపెట్టిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో త్వరలోనే నారా రోహిత్ - సిరి పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలుస్తుంది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11