Nara Rohith : మొదటిసారి కాబోయే భార్యతో.. సినిమా ఈవెంట్లో పాల్గొన్న నారా రోహిత్.. ఫోటోలు వైరల్..

నారా రోహిత్ సుందరకాండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా మొదటిసారి తనకు కాబోయే భార్య సిరి లేళ్ల తో కలిసి ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు. దీంతో కాబోయే ఈ జంట ఫోటోలు వైరల్ గా మారాయి.(Nara Rohith)

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11