Narendra Modi : కుంభమేళా మొదలయ్యే ముందు ప్రయాగ్ రాజ్‌లో పీఎం నరేంద్రమోదీ పూజలు.. ఫొటోలు వైరల్..

ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. కుంభమేళా మొదలయ్యేముందు ఇటీవల పీఎం నరేంద్రమోదీ ప్రయాగ్ రాజ్ వెళ్లి పూజలు నిర్వహించారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9