Rashmika Mandanna : రష్మిక మందన్న బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి క్యూట్ ఫొటోస్ చూశారా..?

నేడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టిన రోజు. ఇటీవలే రష్మిక విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకొని ఈ పుట్టిన రోజుని తనతో కలిసి సెలబ్రేట్ చేసుకోడానికి విదేశాలకు వెళ్ళింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె చిన్నప్పటి క్యూట్ ఫొటోస్, కాలేజీ డేస్ పాత ఫోటోలు మీ కోసం..

  • Published On : April 5, 2026 / 06:56 AM IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16
Rashmika Mandanna