Sara Tendulkar : జాతీయ కుక్కల దినోత్సవం.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన సచిన్ కూతురు సారా టెండూల్కర్..
జాతీయ కుక్కల దినోత్సవం సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) తన పెంపుడు కుక్కలతో దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది. నిన్న 'జాతీయ కుక్కల దినోత్సవం' అట కదా... నా సర్వస్వం నాలుగు చిన్న చిన్న రూపాల్లో ఇక్కడ ఉన్నాయి అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 29, 2026 / 11:07 AM IST
