×
Ad

Naveen Chandra : బీచ్ లో సరదాగా.. నవీన్ చంద్ర భార్య, కొడుకుని చూశారా..? ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న హీరో..

హీరోగా, విలన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నవీన్ చంద్ర తాజాగా తన భార్య, కొడుకుతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7