Telugu » Photo-gallery » Nayanthara Celebrates Her Husbands Birthday At Dubai
Nayanthara: భర్త విగ్నేష్ శివన్ బర్త్ డేని దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసిన నయనతార..
తమిళ్ దర్శకుడు విగ్నేష్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవల పెళ్లి చేసుకొని, ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉన్నారు. ఈ క్రమంలో విగ్నేష్ బర్త్ డే ని దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది నయనతార. ఆ ఫోటోలను విగ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయగా, ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.