×
Ad

Nayanthara : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నయనతార ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చేసిన దీపావళి సెలబ్రేషన్స్ లో హీరోయిన్ నయనతార కూడా తన భర్త విగ్నేష్, పిల్లలతో పాల్గొంది. తాజాగా నయనతార తన దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8