Nayanthara : తనకంటే ఐదేళ్లు చిన్నవాడితో నయనతార.. క్యూట్ ఫొటోలు షేర్ చేసి..

హీరోయిన్ నయనతార తనకంటే ఐదేళ్లు చిన్న అయిన హీరో కవిన్ తో తమిళ్ లో హాయ్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా ఆగస్టు 28న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కవిన్ తో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.

  • Published on- August 10, 2026 / 08:20 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Nayanthara