Nayanthara : నయనతార పిల్లల పుట్టిన రోజు వేడుకలు.. ఫోటోలు వైరల్..

Nayanthara Children Birthday : స్టార్ హీరోయిన్ నయనతార - విగ్నేష్ శివన్ జంట కవల పిల్లలు ఉయర్, ఉలగ్ నాలుగో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నయనతార తన పిల్లల పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Updated on- September 28, 2026 / 04:55 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Nayanthara Vignesh Shivan Children Birthday Celebrations