Nazriya Nazim: అంటే సుందరానికీ.. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అందాల నజ్రియా!

మలయాళ భామ నజ్రియా నాజిమ్ తెలుగులో తొలిసారి హీరోయిన్‌గా నటించిన మూవీ ‘అంటే సుందరానికీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నజ్రియా నాజిమ్ తన క్యూట్ అందాలతో అందరినీ ఆకట్టుకుంది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

ట్రెండింగ్ వార్తలు